Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి.. మరికొందరి పరిస్థితి విషమం..
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మెంధార్ ప్రాంతం మీదుగా వెళ్తున్న ఆర్మీ వాహనం ఒక్కసారిగా లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా,...