గోరంట్ల మాధవ్ ఎఫెక్ట్ – 11 మంది పోలీసులు సస్పెండ్ –
గోరంట్ల మాధవ్ అరెస్ట్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై వేటు – పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేసి నివేదిక సమర్పించిన డీఎస్పీ – చర్యలు చేపట్టిన గుంటూరు రేంజ్ ఐజీ వైఎస్సార్సీపీ నేత, మాజీ...