Hyderabad: దుబాయ్‌లో భర్త.. హైదరాబాద్‌లో భార్య.. మధ్యలో ఓ యువకుడు.. సీన్ కట్‌చేస్తే..
ఆమెకు 32 ఏళ్లు.. స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుంది.. భర్త దుబాయ్ లో పనిచేస్తున్నాడు.. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.. ఈ క్రమంలో.. గతేడాది స్కూల్ లో అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌స్టాలో...