అప్పుల నుంచి బయట పడేందుకు స్కెచ్ వేశాడు.. బంగారం వ్యాపారిని కారు ఎక్కించుకుని.. చివరకు
వనపర్తి జిల్లాలో సంచలనం రేపిన బంగారం వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. గత నెల 21న జరిగిన ఈ కిరాతకానికి సూత్రధారి తోటి వ్యాపారేనని నిగ్గు తేల్చారు. చిన్నంబావి మండలం వెలగొండ గ్రామ...