Andhra News: పతి పత్ని ఔర్ వో..! ప్రియుడితో గుట్టుగా భర్తను లేపేద్దామనుకుంది.. కట్ చేస్తే..
విజయవాడకు చెందిన సంజయ్ పెట్ డాగ్స్ కొనే నిమిత్తం కొన్నాళ్లు క్రితం అమన్ ఇంటికి వచ్చాడు. అదే సమయంలో నూర్జహాన్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి తరుచూ కుక్కలు కొనే పేరుతో అమన్...