సముద్రంలో దొరికే శంఖాన్ని ఇంట్లో అక్కడ ఉంచితే.. ధన ప్రవాహానికి మార్గం తెరచుకున్నట్లే..!
శంఖాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే, కొన్ని ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుందని జ్యోతిశాస్త్ర, వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇది దురదృష్టాన్ని కూడా తెస్తుందని నమ్ముతారు. శంఖం అన్ని దేవుళ్ళు, దేవతలకు...