వైసీపీ నేతకు చెందిన రమ్య నర్సింగ్ కాలేజి నిర్వాకం
కాకినాడ, రమ్య నర్సింగ్ కాలేజి నిర్వాకం.. విద్యార్థినులకు ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తిస్తున్నా.. ఫీజులు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో భయపడిన విద్యార్థినుల తల్లిదండ్రులు సగం ఫీజు చెల్లించారు. అయినా పూర్తిగా డబ్బులు కట్టలేదని...