మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టడం ఎంతో హర్షనీయం…..
జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా స్థాపించిన మెడికల్ కాలేజీకి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షించదగిన విషయమని, చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద గల...