Tirumala: తిరుమల నడకమార్గంలో భక్తుడిని కాటేసిన పాము.. భయంతో హడలెత్తిపోయిన భక్తులు
తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఎల్లవేళలా రద్దీగా ఉండే తిరుమల గిరిలో అప్పుడప్పుడూ అడవి మృగాలు దాడి చేస్తునే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు పులులు భక్తులను హడలెత్తించాయి....