ఆడుకుంటానంటే ఫోన్ ఇచ్చింది.. అంతే, దెబ్బకు బ్యాంకు ఖాతాలో 4 లక్షలు హాంఫట్..
మీకు ఉద్యోగం వచ్చిందనో, లాటరీ తగిలిందనో, లేకుంటే కారు బహుమతిగా వచ్చిందనో, వ్యాపారంలో పెట్టుబడికి లోను మంజూరైందనో నమ్మబలుకుతున్న సైబర్ నేరగాళ్ల వలలో చాలామంది పడుతున్నారు.. అంతటితో ఆగకుండా.. నేరస్థులు కొంత నగదు పంపాలని...