Guntur: డాక్టర్ చేస్తాం.. అగ్గువకే సీట్లు.. అంటూ వస్తారు.. చివరకు ఏం జరుగుతుందో తెలుసా..?
మెడిసిన్ చదవాలనుకున్న విద్యార్థులే టార్గెట్‌గా దొంగ ముఠాలు రెచ్చిపోతున్నారు. తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదివేందుకు అవకాశం కల్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బుల దండుకుంటున్నారు. తీరా వెళ్లాక కాలేజీల్లోకి అనుమతించకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వస్తోంది....