Vastu Tips: పర్సులో నెమలి పించం ఉంచితే అదృష్టం, ఐశ్వర్యం ఖాయం..!
నెమలి పించం వాస్తు ప్రకారం ఇంట్లో సరైన ప్రదేశాల్లో ఉంచితే శుభం, ఐశ్వర్యం పొందవచ్చు. లివింగ్ రూమ్ లో ఉంచితే కుటుంబంలో సానుకూలత పెరుగుతుంది. పడకగదిలో ఉంచితే భార్యాభర్తల మధ్య ప్రేమ బలపడుతుంది. గార్డెన్,...