Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో ట్రాఫిక్ SI షాకింగ్ విషయాలు
మార్చి 24 సాయంత్రం 5 గంటలకు పాస్టర్ ప్రవీణ్ విజయవాడ చేరుకున్నప్పుడు ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు చూశారు. సాయంత్రం 5.20 గంటలకు రామవరప్పాడు VMC పార్క్ దగ్గర ప్రవీణ్ పడిపోయాడు. ప్రవీణ్ రామవరప్పాడు VMC...