ఇలా మోపయ్యారేంట్రా.. పార్ట్‌టైం జాబ్ పేరిట మహిళకు ఫోన్.. కట్ చేస్తే..
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. రోజుకో కొత్త రకం నేరాలతో ప్రజల నుంచి దోచుకుంటున్నారు.. ఏదో ఒకరకంగా నమ్మించి వారి బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. ఈ విషయాల పట్ల సరైన అవగాహన లేకపోవడంతో...