శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ స్వాహా.. వెలుగులోకి రూ.100 కోట్ల భారీ కుంభకోణం
తిరుమల శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీని కాజేసిన రవికుమార్ వ్యవహారం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది. పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని...