బీఈడీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో వారి హస్తం..పలువురు అరెస్ట్
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటన వెలుగులోకి రాగా యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య జి.సింహాచలం పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు...