Telangana: ఉదయాన్నే బడికి వెళ్లిన విద్యార్థులు.. హెడ్మాస్టర్ రూమ్ ముందు కనిపించింది చూసి షాక్..
అదో పాఠశాల. అంధవిశ్వాసాలను పారద్రోలి.. శాస్త్రీయతను బోధించే విద్యానిలయం. కానీ, అక్కడ మూఢవిశ్వాసాన్ని కళ్లకుగడుతూ కనిపించిన క్షుద్రపూజలు విద్యార్థుల్ని ఆందోళనకు గురిచేశాయి. కరీంనగర్ జిల్లాలో ఓ పాఠశాల ఆవరణలో క్షుద్రపూజల కలకలం అటు విద్యార్థీ...