Pahalgam: శివ పార్వతులకు ముఖ్యమైన పహల్గాంలోని మామలేశ్వర్ ఆలయం.. పురాణం ప్రకారం ఎంత విశిష్టమైనదో తెలుసా..
పహల్గాం లోని మమలేశ్వర్ ఆలయం జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక పురాతన, పవిత్ర ప్రదేశం. ఈ ఆలయం శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. ఈ ఆలయం మతపరమైన దృక్కోణంలో...