పైకి చూస్తే పాన్ షాప్.. లోపల యవ్వారం మాత్రం వేరు.. పోలీసుల ఎంట్రీతో..
విశాఖపట్నం నగరంలోని అదొక రద్దీ ప్రాంతం.. ఆ ప్రాంతంలో ఓ పాన్ షాప్.. ఇక్కడికి వచ్చే వారిలో కొందరు మత్తు మనుషులున్నారు.. మంచిగా టిప్‌టాప్‌గా వస్తారు.. చాక్లెట్లు కొనుక్కెళతారు.. అదేంటి.. చాక్లెట్లు ఏంటి..? అని...