Andhra News: బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
శ్రీకాకుళం జిల్లాలో వైన్ షాపులకు మద్యం తీసుకువెళుతుండగా ఓ ఘటన జరిగింది. బొలెరో వాహనంలో అట్ట పెట్టెలలో మద్యం బాటిళ్లను తీసుకు వెళుతున్న క్రమంలో బాక్సులు రోడ్డుపై జారి పడ్డాయి. ఇలా రెండు...