కాకినాడ : హౌస్ సర్జన్ అయి ఉండి ఇదేం పని.. జూనియర్స్‌ను రాత్రి కారిడార్లోకి తీసుకొచ్చి..
కాలేజీలు, యూనివర్సిటీల్లో ర్యాగింగ్‌ను ఆపాలని.. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ర్యాగింగ్ భూతాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు కూడా తీసుకువచ్చాయి. అయినా ఇప్పటికీ కొన్ని సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి....