హైదరాబాద్ : అనాథ బాలికతో వ్యభిచారం.. ఇనుప చువ్వలతో కాల్చిన తల్లి!
హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న లక్ష్మి తన మైనర్ కూతురితో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారంతో అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. లక్ష్మిని అరెస్ట్ చేసి, బాధితురాలిని రెస్క్యూ...