చిన్నారి ప్రాణం తీసిన బర్త్ డే కేక్.. గంటల వ్యవధిలోనే మృత్యువాత!
పటియాలా, మార్చి 31: పుట్టిన రోజు సందర్భంగా ఆన్లైన్లో కేకు ఆర్డర్ పెట్టారు. పార్టీ టైంకి డెలివరీ బాయ్ కేక్ డెలివరీ చేసి వెళ్లాడు. అనంతరం ఆహ్లాదకరంగా బంధుమిత్రుల మధ్య బర్త్ డే వేడుకలు...