కొనసాగుతున్న ఆపరేషన్ ధూల్‌పేట్.. మరోమారు భారీగా పట్టుబడిన గంజాయి.. విలువెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే …
దూల్పేట్ పరిసర ప్రాంతాల్లోని జియాగూడ పురాణపుల్ కమ్మరివాడ దూల్పేట్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2.550 గంజాయిని పట్టుకొని ముగ్గురు వ్యక్తులను...
