4న హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.
– పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలో పాల్గొనాలని పిలుపు. ఒంగోలు:: బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ… హిందువులను రక్షించడానికి తక్షణమే భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ ఐక్య...