సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కదా అని అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు… తీరా పెళ్ళి చేశాక.
ప్రకాశంజిల్లా ఒంగోలుకు చెందిన వివాహిత హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది… ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె భర్త హడావిడిగా మృతదేహాన్ని తీసుకుని ఒంగోలుకు రావడంతో మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ...