Crime: కడపలో ప్రమోన్మాది ఘాతుకం..ఇంటికెళ్ళి మరీ కత్తితో పొడిచి..
కడప జిల్లాలో ఘోరం జరిగింది. తనను ప్రేమించలేదని పిచ్చెక్కిపోయిన కులయప్ప అనే ప్రేమోన్మాది షర్మిల అనే యువతి ఇంటికెళ్ళి మరీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మొత్తం 14సార్లు పొడిచాడు. కడపజిల్లా వేముల మండలం...