నా కొంప కొల్లగొట్టిందయ్యా..! జమిమా హనీట్రాప్ కేసులో నాలుగో బాధితుడు.. చిట్టా మామూలుగా లేదుగా..SGS TV NEWS onlineOctober 21, 2024October 21, 2024 హనీట్రాప్ నిందితురాలు జాయ్ జమీమా మోసాలు మామూలుగా లేవు. ఆమె చీటింగ్ చిట్టా.. రాస్తే పుస్తకం.. తీస్తే సీరియల్ అవుతుంది....