Hyderabad: పాతబస్తీలో తెల్లారి షాప్ తెరుస్తుండగా కనిపించిన నల్లటి కవర్.. దాన్ని తెరిచి చూడగా షాక్
హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతమైన పాతబస్తీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమావాస్య రోజు అసలు అక్కడ ఏమి జరిగింది?.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎందుకు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. షాపుల ముందర నిమ్మకాయలు, బొమ్మ, కోడిపిల్ల...