Hyderabad: నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య
బౌద్ధనగర్,హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితరచూ అనుమానిస్తూ..వేధింపులకు పాల్పడడంతో భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బౌద్ధనగర్ లోని అంబర్నగర్కు...