వేయినూతల కోన లో వెలసిన నృసింహస్వామిని దర్శించండి !
ఒకప్పుడు దండకారణ్యమైన ఈ క్షేత్రానికి శ్రీరామచంద్రులు, సీతా అమ్మవారితో కొన్ని రోజులిక్కడ వున్నట్లు పురాణాలు చెపుతున్నాయి. భారతదేశంలో పుణ్యక్షేత్రాలలో పెండ్లిమర్రి మండలం వెయ్యినూతులకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఈ దేవస్థానాన్ని మహారాజులు,...