హనీట్రాప్ కేసులో సంచలన ట్విస్ట్.. ఈసారి బయటకొచ్చిన NRI బాధితులు..!
విశాఖ హనీట్రాప్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్ట్ చేసి విశాఖకు తరలించిన పోలీసులు.. ఇంకా బాధితులు...