Sabarimala: పవిత్ర శబరిమల పుణ్యక్షేత్రంలో ఇదేం పని సామీ..! బయటపడటంతో అధికారుల ఉరుకులు.. పరుగులు!
శబరిమల సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాలలో మద్యం, సిగరెట్లు, గుట్కాలను విక్రయిస్తున్నారు. వీటిని గుర్తించిన భక్తులు, వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనం సృష్టిస్తోంది. అయ్యప్ప దీక్ష అంటే ఎంతో పవిత్రం.....