‘రోజంతా తింటూ కూర్చోకపోతే ఏదైనా జాబ్ చేయొచ్చుగా’ ప్రేయసి హేళన.. ప్రియుడి సూసైడ్
ఆమె ఉద్యోగి, అతను నిరుద్యోగి.. వీరిద్దరూ నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చుని తింటున్న అతడిని చూపి ఆమె అవహేళన చేసింది. అంతే.. ఆవేశంలో ఇంట్లోకెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. ఈ...