Medchal: రుణమాఫీ కాలేదని.. బలవన్మరణం!
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ రాలేదని, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఎకరా భూమి అమ్ముదామంటే తల్లి సహకరించలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ – మేడ్చల్,...