Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలా డబ్బు ఖర్చు లేకుండా వాస్తుని ఇలా సరి చేయండి..ఈజీ పరిహారాలు ఏమిటంటే
వాస్తు శాస్త్రంలో ఇంటిని నిర్మించుకోవడానికి మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకునే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వస్తువును ఉంచడానికి కొన్ని వాస్తు నియమాలు కూడా పేర్కొనబడ్డాయి. వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లో...