Attempted murder : మైనర్ ప్రేమ.. దానికి ఒప్పుకోలేదని……
వయసుతో సంబంధం లేకుండా నేటి యువత ప్రేమ పేరుతో ఉన్మాదులుగా మారుతున్నారు. ప్రేమించిన అమ్మాయి కాదంటే చాలు కాలయముళ్ల మారి హత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధిస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. అయితే...