Snakebite: తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారికి పాము కాటు.. మూఢనమ్మకాలతో కాలయాపన! చివరకు
మూఢ నమ్మకాల కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాముకాటుకు గురైన చిన్నారిని ఆస్పత్రికి తరలించకుండా భూత వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. కానీ మంత్రాలు ఫలించలేదు సరికదా.. సకాలంలో చికిత్స అందకపోవడంతో చిన్నారి...