Hyderabad: అయ్యో.. ఇంతలోనే ఏమైందో.. పెళ్లై 21 రోజులే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
వివాహం జరిగి 21 రోజులే అయింది. భార్య కూడా ఉద్యోగం చేస్తుంది.. ఇంతలోనే ఏమైందో .. ఏమో.. కానీ.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిండు ప్రాణాలు తీసుకున్నాడు.. ఐటీ హబ్ హైదరాబాద్‌లో జరిగిన ఈ...