చైన్ స్నాచింగ్‌లో నయా ట్రెండ్.. కాలింగ్ బెల్ కొట్టి దోచేస్తారు
నర్సింగిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సన్‌సిటీలో మరో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న మహిళ మెడలో ఉన్న నాలుగు తులాల పుస్తెలతాడు లాక్కెళ్లిపోయాడు. విజయ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో...