AP News: అయ్యో పరమేశ్వరా.! ప్రేమించి పెళ్లాడింది.. ఏడాదికే విగతజీవిగా.. అతడు ఏం చేశాడంటే
ప్రేమించాను అని వెంటపట్టాడు.. నీ గుండెల్లో చోటిస్తే.. జన్మ తహా గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు.. ఏడు అడుగులు కాదు ఏడెడు జన్మలైనా వీడనని నమ్మ బలికాడు. పెద్దలని ఎదిరించారు. కులాలు వేరు అని...