Telangana: ఇలా తయారు అయ్యారేంట్రా బాబూ..! సినిమా సీన్ తలపించే ఛేజింగ్.. చివరికి ఇలా !
దొంగతనం వృత్తి అయినప్పుడు.. ఏ వాహనం అయితే, ఏంటీ అని అనుకున్నాడేమో.. ఓ ప్రబుద్దుడు ఏకంగా ఓ 108 అంబులెన్స్‌నే చోరీ చేశాడు. కానీ, పోలీసులు అలా అనుకోరుగా సినీ ఫక్కీలో ఛేజ్ చేసి...