Viral: నెయిల్ పాలిష్ వేసుకుంటూ స్పృహతప్పిన చిన్నారి.. CT స్కాన్ చేయగా
ఆ చిన్నారి ముందు రోజు రాత్రి హలోవిన్ పార్టీ ముగించుకుని.. మరుసటి రోజు ఎంచక్కా తల్లితో నెయిల్ పాలిష్ పెట్టించుకుంటోంది.తీరా అలా నెయిల్ పాలిష్ పెట్టించుకుందో.. లేదో.. అనూహ్యంగా స్పృహ తప్పి పడిపోయింది....