Nagula Chavithi: ఈ ఏడాది నాగుల చవితి పండగ విషయంలో గందర గోళం.. నవంబర్ 4నా.. 5నా.. ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకోండి..
దీపావళి పండగ అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి రోజున నాగుల చవితి వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఉదయమే నిద్ర లేచి తలస్నానం ఆచరించి సమీపంలో ఉన్న నాగుల పుట్ట దగ్గరకు వెళ్లి ఆ...