Warangal: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన మమునూరు పోలీసులు.. ఎందుకంటే?
బెస్తం చెరువు స్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించింది అఘోరీ. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అఘోరీ పూజలు జనాన్ని తీవ్ర భయాందోళన గురిచేశాయి. గత కొద్ది రోజుల...