Guntur: ఆమె వద్ద 100 కోట్ల డబ్బుతో పాటు నాగమణి.. కష్టాల్లో ఉన్న దంపతులు వెళ్లి సాయం కోరారు.. కట్ చేస్తే..
మనం కష్టాల్లో ఉంటే.. తాడే పామై కాటు వేస్తుందంటే.. ఇదేనేమో.. వాళ్లు ఆల్రెడీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు వారికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. అయితే తన...