Telangana: శభాష్ పోలీస్.. కానిస్టేబుల్ పై దొంగ కత్తితో దాడి.. రక్త మోడుతున్నా..దొంగను వదలని పోలీస్
శభాష్ పోలీస్.. కానిస్టేబుల్ పై పలువురు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒళ్ళంతా రక్తం కారుతున్నా.. విధి నిర్వహణలో తన బాధ్యత ను మరువలేదు ఆ కానిస్టేబుల్. రక్త మోడుతున్నా..దొంగను వదలలేదు ఆ పోలీస్. ఖమ్మం...