నాలుగు వేదాలలో నర్మదా నది వైభవం.. ఈ నదిని కన్య నది అని ఎందుకు అంటారో తెలుసా..
శివపార్వతుల కుమార్తెగా శివపార్వతుల చెమట ద్వారా ఉద్భవించిన కన్యగా నర్మదా నది. నర్మదా జయంతి రోజున నర్మదా నదిలో స్నానం చేయడం వల్ల ఇలాంటి పుణ్యం లభిస్తుంది. గంగామాతలాగే నర్మదామాత కూడా మోక్షదాయిని. నర్మదా...