ఛీ.. మరి ఇంత దారుణమా.. ఆ పనికి అడ్డుగా ఉన్నాడని కొడుకునే కడతేర్చింది..
Lవివాహేతర సంబంధం ముందు పేగుబంధాన్ని కనుమరుగు చేసింది ఓ తల్లి. కిరాతకంగా కన్నకొడుకును హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బిజినేపల్లి మండలం...