Hyderabad Murder News: హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. తల్లీ, కొడుకుపై కత్తులతో దాడి!
హైదరాబాద్‌లో పట్టపగలే ఘోరం జరిగింది. మెట్టుగూడలో బైక్‌పై వెళ్తున్న తల్లీ కొడుకు రేణుక, యశ్వంత్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా...